సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. ఎస్సై వెంకటేశ్వర్లు
- DORA SWAMY

- Sep 7, 2022
- 1 min read
సాయి కాలేజీ విద్యార్థులచే..
ఆత్మహత్యల నివారణ పై ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై వెంకటేశ్వర్లు.

తాత్కాలిక ఇబ్బందులకు భయపడి ఆత్మహత్యలే పరిష్కారం అన్న ఆలోచనలు సరికాదని సమస్యలు వచ్చిపోతుంటాయి కానీ జీవితం తిరిగి రాదని మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మించే సోఫానాలని,మంచి ఆలోచనలతో జీవితం కొనసాగించాలని..కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థులతో చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సాయి కాలేజ్ కరస్పాండెంట్ శ్రీనివాసులు రెడ్డి, అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








Comments