top of page

షిరిడీ సాయి బాబాకు వజ్రకిరీటం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 27, 2022
  • 1 min read

షిరిడీ సాయి బాబాకు వజ్రకిరీటం

ree

షిరిడీ సాయిబాబాకు వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు ఓ వ్యాపారి. ఇంగ్లాండ్‌కు చెందిన కనారి సుబారి పటేల్‌ అనే భక్తుడు ఈ కిరీటాన్ని సాయిబాబా ట్రస్టుకు అప్పగించారు. సాధారణంగా సాయిబాబాకు ఎప్పుడూ బంగారు కిరీటాలు అందుతుంటాయి. అయితే ఈసారి బాబాకు పూర్తిగా వజ్రాలు పొదిగిన కిరీటం విరాళంగా వచ్చింది. ఈ కిరీటం బరువు 368 గ్రాములు. దీని ధర రూ.28 లక్షలు ఉండొచ్చని చెబుతున్నారు. హారతి సమయంలో సాయిబాబాకు ఇలా కొత్త కిరీటాలు పెడుతుంటారు భక్తులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page