తండ్రి కళ్ల ముందే కొడుకును తినేసిన షార్క్
- EDITOR

- Jun 9, 2023
- 1 min read

తండ్రి కళ్ల ముందే కొడుకును తినేసిన షార్క్ (వీడియో) ఈజిప్టు హుర్హాదా సిటీలో గురువారం విషాద ఘటన జరిగింది. రెడ్ సీ రిసార్ట్ సమీపంలోని సముద్ర తీరంలో రష్యన్ యువకుడు వ్లాదిమిర్ పొపోవ్ (23) తన తండ్రితో కలిసి ఈత కొట్టాడు. ఆ సమయంలో ఓ షార్క్ అతడిపై దాడి చేసింది. తండ్రి చూస్తుండగానే వ్లాదిమిర్ పొపోవ్ను అది తినేసింది. ఈ విషయాన్ని హుర్ఘాదాలోని రష్యా కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.










Comments