మైనర్ బాలికను గర్భవతిని చేసిన కీచకుడు
- PRASANNA ANDHRA

- Jun 20, 2022
- 1 min read
మైనర్ బాలికను గర్భవతిని చేసిన కీచకుడు
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ సతీష్ రోడ్ లో నివసిస్తున్న కానరపు లక్ష్మీతో గత రెండు సంవత్సరములుగా సహజీవనం సాగిస్తున్న నరసరావుపేటలోని వరవకట్టకు చెందిన షేక్ గౌస్ మున్నా(30సం॥)అను అతను లక్ష్మీ పెద్ద కుమార్తె(17సం॥)పాపను బలవంతంగా అత్యాచారం జరిపి గర్భిణీని చేశాడని జరిగిన ఘటనపై నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అధికారులు తన కుమార్తెకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.








Comments