VIDEO: రోడ్డు దాటుతున్న పులితో సెల్ఫీకి యత్నం
- EDITOR

- Oct 12, 2022
- 1 min read
VIDEO: రోడ్డు దాటుతున్న పులితో సెల్ఫీకి యత్నం
రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు కొందరు యువకులు ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతోంది. నలుగురు వ్యక్తులు అడవిలో వెళ్తుండగా.. అదే టైంలో రోడ్డుకు దగ్గరగా వస్తున్న పులి వారికి తారసపడింది. అది చూసిన యువకులు ఫొటోలు తీస్తూ పులికి దగ్గరగా వెళ్లగా.. ఓ యువకుడు పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. పులి వారిని పట్టించుకోకుండా వెళ్లడంతో సరిపోయిందని.. పులితో ఆటలా అంటూ నెటిజన్లు వారిపై ఫైరవుతున్నారు.








Comments