అన్నమయ్య జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు
- PRASANNA ANDHRA

- Apr 6, 2022
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాయచోటి విలేకరి ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ, నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందుకోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రెటరీ మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కౌట్స్ అధికారులు బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ని, విద్యాశాఖాధికారి రాఘవరెడ్డిని ని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రమణయ్య, శివప్రసాద్, లక్ష్మీకర పాల్గొన్నారు.















Comments