కోమెరపుడి లో వరి గూడు దగ్ధం లక్షా ఇరవై వేల ఆస్తి నష్టం
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
సత్తెనపల్లి మండలం పూడి గ్రామంలో వరి గూడు ను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించిన ఘటన కొమెరపూడి లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే షేక్ కరీముల్లాకు చెందిన రెండు ఎకరాల విస్తీర్ణంలో వరి కోసి గూడు వేశారు. ఈ గూడు ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి గూడుకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయింది. దీని విలువ సుమారు లక్షా ఇరవై వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు.










Comments