షాపింగ్ కాంప్లెక్స్ గదులు వేలం పాట వాయిదా
- PRASANNA ANDHRA

- Dec 28, 2021
- 1 min read
సత్తెనపల్లి పట్టణంలో ని NTR, యర్రం వెంకటేశ్వ ర రెడ్డి,వావిలాల గోపాలకృష్ణయ్య షాపింగ్ కాంప్లెక్స్ గదుల వేలం పాటలను అధికారులు ఈరోజు నిర్ణయించారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అత్యవసర మీటింగ్ కు హాజరు అవ్వాల్సి వున్నందున పాటలను వాయిదా వేస్తున్నట్లు,తిరిగి తేదీలను మరలా ప్రకటిస్తామని మునిసిపల్ మేనేజర్
N.సాంబశివరావు తెలిపారు.










Comments