డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు
- PRASANNA ANDHRA

- May 16, 2022
- 1 min read
ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ లోని శ్రీ సరస్వతి శిశు మందిరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు సమ్మేళనం జరిగింది 350 మంది విద్యార్థులు 60 మంది ఆచార్యులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు మధ్యాహ్నం భోజన కార్యక్రమం తర్వాత మిగిలి ఉన్న అన్నాన్ని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కలమల్ల కృష్ణా నగర్ లోని రాముల గుడి దగ్గర ఉన్న పేద ప్రజలకి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిరం పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు జె సూర్యనారాయణ గారు వి శ్రీనివాసులు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రెసిడెంట్ ఆదినారాయణ పాల్గొన్నారు.












Comments