ఇసుక క్వారీ రోడ్ నిర్మాణ పనులను అడ్డుకున్న సర్పంచ్
- PRASANNA ANDHRA

- Jan 6, 2022
- 1 min read
కడప జిల్లా
పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు వద్ద ఇసుక క్వారీ కొరకు ఏర్పాటు చేస్తున్న రోడ్డును నిర్మాణాన్ని అడ్డుకున్న తుమ్మలూరు సర్పంచి శ్రీనివాసులు గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది, ఇక్కడ నుండి ఇసుక తరలిస్తే మా భూములు బీడు భూమి అవుతాయని ఇక్కడ నుండి ఇసుక తరలించవద్దని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.










Comments