శక్తికేంధ్రప్రముఖుల సమావేశానికి జెండా ఊపి ర్సాలీ ప్రారంబించిన కేఎన్ఆర్
- PRASANNA ANDHRA

- Mar 13, 2022
- 1 min read
గాజువాక, విశాఖ పార్లమెంటు జిల్లా బీజేపి శక్తికేంధ్రప్రముఖుల సమావేశంకి తరలి వెల్లి జెండా ఊపి ర్సాలీ ప్రారంబించిన కేఎన్ఆర్.

బీజేపి రాష్టృ అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆద్వర్యంలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంకి ముఖ్య అతిదిగా బీజేపి జాతీయ ప్రదాన కార్యదర్శి దగ్గబాటి పురందేశ్వరి గౌరవ అతిథులుగా ఎంఎల్సి పివిఎన్ మాధవ్ రాష్టృ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు జిల్లా ఇంచార్జ్ కోడూరు లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఈ సమావేసంకి గాజువాక నుండి నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో బస్సు కార్లు బైకుల ర్యాలీని గాజువాక పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంబించిన నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు. ఋషికొండ బీచ్ వద్ద గల A1 కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరగిన విశాఖ పార్లమెంటు జిల్లా శక్తి కేంధ్ర ప్రముఖ్ ల సమావేశానికి వెల్లిన గాజువాక బీజేపి నాయకులు గూటూరు శంకరరావు, కిలాని ముసలయ్య, రోహిణి, భువనేశ్వరి,కట్టా పద్మ, పుష్పలత, మాధవి,కరణం వరలక్ష్మీ, కోసూరు తాతారావు, నాగేశ్వరరావు, బొండా యల్లాజిరావు,అప్పలరాజు, పేర్ల అప్పారావు సత్యారావు సోమశేఖర్ శ్రీరామమూర్తి, ఈశ్వరరావు , సత్తిబాబు, శర్మ, గురప్ప తదితరులు పాల్గొన్నారు.








Comments