సచివాలయ భవనం రేపు ప్రారంభం
- EDITOR

- Dec 26, 2021
- 1 min read
కర్నూలు జిల్లా, మంత్రాలయం మండల కేంద్రంలోని పాతవూరు లో నూతనంగా రూ 40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనంను పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు ప్రారంభించనున్నారు. అనంతరం 11 గంటలకు దుర్గా రమణ కళ్యాణ మండపంలో ఓటిఎస్ పథకం కింద డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు జగనన్న శాశ్వత గృహ హక్కు పత్రాలను పంపిణీ చేయనున్నారు.








Comments