రెండు బస్సులు ఢీ - పలువురికి స్వల్ప గాయాలు
- PRASANNA ANDHRA

- May 31, 2022
- 1 min read
రెండు బస్సులు ఢీ - పలువురికి స్వల్ప గాయాలు

వేముల మండలంలోని అమ్మయ్యగారి పల్లి గ్రామం వద్ద రోడ్డుపైకి గొర్రె పిల్లలు అకస్మాత్తుగా రావడంతో సడన్ బ్రేక్ వేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్. వెనుకనే వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని పలువురికి స్వల్పగాయాలయ్యాయి. గాయాలు అయిన వారిని ఆసుపత్రికి తరలింపు.








Comments