శ్రీకాళహస్తి పట్టణంలో దొంగతనం
- PRASANNA ANDHRA

- Jan 6, 2022
- 1 min read
శ్రీకాళహస్తి పట్టణం కొత్త కోనేరు వీధి పి వి రోడ్డు నందు సత్యనారాయణ అనే రిటైర్డ్ ఏ ఎస్ ఓ ఇంట్లో దొంగతనం.సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.ఈదర్యాప్తు బృందంలో వన్ టౌన్ సిఐ శ్రీనివాసులు ఎస్సై వెంకట సుబ్బయ్య కానిస్టేబుల్ హేమాద్రి ఉన్నారు.












Comments