డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు
- PRASANNA ANDHRA

- May 19, 2022
- 1 min read
విశాఖపట్నం, కంచరపాలెం 5వ పట్టణ పోలీసు స్టేషన్, ఆంజనేయ స్వామి గుడి దగ్గర డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు. యువతికి గాయాలు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. కారు నెంబర్ AP39J 2256, కారులో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు, ఏవరికి ఏమి అవలేదు,









Comments