ట్రిపుల్ ఐటీ లెక్చరర్ కి రోడ్డు ప్రమాదం
- PRASANNA ANDHRA

- Apr 29, 2022
- 1 min read
ప్రసన్న ఆంధ్ర, కమలాపురం విలేకరి, అశోక్.
కడప జిల్లా, వేంపల్లె మండలం నందిపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం. పులివెందుల నుండి ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ కి డ్యూటీ కి వెళుతుండగా ఘటన. ట్రిబుల్ ఐటి లో పిజిక్స్ లెక్చరర్ గా పని చేస్తున్న భవాని కి తీవ్ర గాయాలు.
టైర్ పేలి డివైడర్ ని డి కొట్టి అవతల వైపు వెళుతున్న మరో కారును డి కోన ఇన్నోవా వెహికల్. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప హోలిస్టిక్ హాస్పిటల్ కు తరలింపు.














Comments