ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియ అరెస్ట్
- PRASANNA ANDHRA

- Jul 29, 2022
- 1 min read
విశాఖ

విశాఖ ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియను విశాఖకు తీసుకు వచ్చిన పోలీసులు, సాయి ప్రియ తో పాటు ప్రియుడు రవిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో పీ ఎస్ లో లొంగిపోయారు
మరి కాసేపట్లో 3 టౌన్ కు తరలించనున్న పోలీసులు.








Comments