రిషి రాజ్ సింగ్ టీం వచ్చేసింది
- PRASANNA ANDHRA

- Jun 13, 2022
- 1 min read
రిషి రాజ్ సింగ్ టీం వచ్చేసింది
ఇప్పటికే రాష్ట్రంలో 700 మంది తో సర్వే, సుమారు 68 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చి నున్న రిషి రాజ్ సింగ్ టీం. ప్రశాంత్ కిషోర్(పీకే) టీం కంటే ధీటుగా ముందుకు. నియోజకవర్గానికి 4 నుండి 5 వరకు సభ్యులు, 8 నెలల పాటు నియోజకవర్గాల్లో తిష్ట, ఆయా సమస్యలపై సమగ్ర సర్వే చేయనున్న టీం. ప్రతీ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి, ఏరోజు రిపోర్ట్ ఆరోజే.








Comments