అర్.టి.ఐ అడిగితే భౌతిక దాడికి పాల్పడ్డారు
- EDITOR

- Mar 16, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చందవరం గ్రామం లో యన్నం రమణారెడ్డి పై దాడి తీవ్ర గాయాలు, నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇటీవల గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులపై అర్.టి.ఐ ద్వారా సమాచారం కోరిన యన్నం రమణారెడ్డి, రమణారెడ్డి ని గ్రామ సచివాలయం వద్దకి పిలిచిన తనపై మరికొందరు దాడి చేశారని చెబుతున్న రమణా రెడ్డి.
ఎంపీడీవో,పంచాయతీ కార్యదర్శి సమక్షంలోనే తనపై దాడి జరిగింది అంటున్న బాధితుడు రమణారెడ్డి, పోలీసులకు ఫిర్యాదు అందలేదన్న నాదెండ్ల ఎస్సై.








Comments