కృష్ణా నదిలో దూకి ప్రొద్దుటూరు వాసి ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Jun 11, 2024
- 1 min read
కృష్ణా నదిలో దూకి ప్రొద్దుటూరు వాసి ఆత్మహత్య

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా, ప్రొద్దుటూరు కు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయవాడ లోని కృష్ణ బ్యారేజి నందు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికలలో ఆర్థిక లావాదేవీలు ఆత్మహత్యకు ప్రధాన కారణమా? సుబ్బారావు తన ఆత్మహత్యకు గల కారణాలు సూసైడ్ నోట్ లో రాసినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.













Comments