ప్రాణం పైకి తెచ్చిన సెల్ఫీ...
- PRASANNA ANDHRA

- May 9, 2022
- 1 min read
తిరుపతి, రేణిగుంట గూడ్స్ షెడ్ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదంలో పడ్డ మోహన అనే విద్యార్థి. వి బి ఆర్ కళాశాల అగ్రికల్చర్ ఒకేషనల్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి. సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు 25000 కే ఓల్డ్ గల పవర్ లైన్ టచ్ అవడంతో
సగ భాగం కాలిపోయిన శరీరం.
సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు. 108 సహాయంతో గాయపడిన మోహన్ ను చికిత్స కొరకు హాస్పిటల్ కి తరలింపు...








Comments