5 సంవత్సరాల చిన్నారి పై అత్యాచార యత్నం
- PRASANNA ANDHRA

- Jan 8, 2022
- 1 min read
ప.గో. జిల్లా, జంగారెడ్డిగూడెం లో దారుణం చోటు చేసుకుంది, అభంశుభం తెలియని ఐదు సంవత్సరాల చిన్నారి పై అత్యాచారయత్నం చేసిన కామాంధుడు, హుటాహుటిన చిన్నారిని ఏలూరు ఆసుపత్రి కి తరలించిన తల్లిదండ్రులు, పోలీసుల అదుపులో నిందితుడు శ్రీకాంత్ (22).








Comments