top of page

మెగా వారసురాలి పేరు ఇదే..!

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 30, 2023
  • 1 min read

"క్లిన్ కారా" కొణిదల.. #KKK

మెగా వారసురాలి పేరు ఇదే..!

ree

మెగాస్టార్ చిరంజీవి వారసురాలు, రాంచరణ్, ఉపాసనల కూతురి పేరు ఫిక్స్ అయింది. చిన్నారికి "క్లిన్ కారా" కొణిదలగా నామకరణం చేశారు. క్లిన్ కారా అంటే ప్రకృతి స్వరూపం. చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నామకరణం సందర్భంగా చిన్నారిని ఊయలలో వేసిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page