నలుగురు వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
- PRASANNA ANDHRA

- May 17, 2022
- 1 min read
నలుగురు వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్ .కృష్ణయ్య పేర్లు ఖరారు. బీసీల గళాన్ని రాజ్యసభలో వినిపించాలనే ఉద్దేశంతోనే ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేశాం అని, రాజ్యసభకు ఏపీ, తెలంగాణ అనే తేడా లేదని. ఆర్ కృష్ణయ్య బీసీలకు సింబల్‌గా ఉన్నారన్నారు.

కాగా నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి ఆర్.కృష్ణయ్య. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్.కృష్ణయ్య.








Comments