గోవులను యజమానులు ఇంటి వద్దనే సంరక్షించుకోవాలి
- EDITOR

- Feb 24, 2023
- 1 min read
గోవులను యజమానులు ఇంటి వద్దనే సంరక్షించుకోవాలి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రోడ్లపై సంచరించే గోవులు వలన పాదచారులకు, వాహనదారులకు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుండడం వలన యజమానులు తమ గోవులను వారంలోపు తీసుకెళ్లి వారి ఇంటి వద్దనే సంరక్షించుకోవాలని, లేదంటే పురపాలక సంఘం వారు గోవులను తిరుపతి నందు నిర్వహించే గోశాలకు తరలించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, కమీషనర్ ఎం.జనార్దన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.









Comments