రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలి - జనసేన
- PRASANNA ANDHRA

- Jan 28, 2022
- 1 min read
కడప జిల్లా, రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరిన జనసేన కార్యకర్తలు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద పొర్లు దండాలు పెడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు, అనంతరం స్థానిక ఎమ్మెల్యే, జిల్లా జడ్పి చైర్మన్ రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేశారు.









Comments