రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి - స్వచ్ఛందంగా ప్రజల నిరసన
- PRASANNA ANDHRA

- Feb 16, 2022
- 1 min read
కడప జిల్లా, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ పట్టణ వ్యాప్తంగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్ద అన్నీ కూడలిల వద్ద కోవొత్తులతో బారులు వివిధ వర్గాల ప్రజలు బారులు తీరారు. స్థానిక ప్రజలు అందరు కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా పోలీసులు పలు చోట్ల రోడ్ల పక్కన శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారితో అనుమతులు లేవని వెళ్లి పోవాలని వాగ్వాదంకు దిగడంతో పోలీసుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాలలో పోలీసు బృందాలు పట్టణ మంతా తిరుగుతూ పర్యవేక్షించినారు.


























Comments