top of page

కడప జిల్లాలో కొత్త ఆట

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 8, 2022
  • 1 min read

కడప జిల్లా, రైల్వే కోడూరు(మం) వెంకటరెడ్డిపల్లె వద్ద 6మంది కోడి పందెంరాయుళ్ల అరెస్ట్, 5500 నగదు రెండు కోడి పుంజులు స్వాధీనం. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు.

వివరాలు వెల్లడించిన ఎస్సై నరసింహం.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page