బంగారం కోసం కన్న తల్లిని హత్య
- PRASANNA ANDHRA

- Dec 31, 2021
- 1 min read
కడప జిల్లా,
ఓబులవారిపల్లె(మం) శివ శంకరాపురం గ్రామంలో బంగారం కోసం వృద్ధురాలైన కన్నతల్లినే హత మార్చిన కసాయి కొడుకు. తెల్లవారుజామున అలిశెట్టి నరసమ్మ(60) ను రోకలి కొయ్యతో తలపై బాది హతమార్చిన వైనం. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన సిఐ విశ్వనాథ్ రెడ్డి,ఎస్సై వెంకటేశ్వర్లు.








Comments