లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా - రఘురామ
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
త్వరలో లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని రఘురామ కృష్ణరాజు ప్రకటన.
ఏపీలో కొన్ని పత్రికలు, చానల్స్ ను బ్యాన్ చేయడాన్ని ఖండించిన రఘురామ కృష్ణరాజు.
రాజీనామా చేసి రాజధాని అమరావతి అజెండాతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తానన్న రఘురామ కృష్ణరాజు.








Comments