తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
- MD & CEO

- Feb 8, 2022
- 1 min read
తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. కొవిడ్ దృష్ట్యా ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వేడుకలు. చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. కొవిడ్ దృష్ట్యా రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.









Comments