రాధే శ్యాం ఫ్రీ రిలీజ్ పంక్షన్ ఆక్సిడెంట్ వీడియో
- EDITOR

- Dec 24, 2021
- 1 min read
రామోజీ ఫిలింసిటీలో రాదే శ్యాం ఫ్రీ రిలీజ్ పంక్షన్ లో ఉద్రిక్తత వాతవరణం. కృష్ణంరాజు కటౌట్ పైకి భారీగా ఎక్కిన అభిమానులు కటౌట్ కింద పడడంతో ముగ్గురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. భారీగా తరలివచ్చిన అభిమానులు. అభిమానులు కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్.








Comments