గ్రామ, వార్డు కమిటీల సభ్యులతో రాచమల్లు సమావేశం
- EDITOR

- Nov 19
- 1 min read
గ్రామ, వార్డు కమిటీల సభ్యులతో రాచమల్లు సమావేశం


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈనెల 23, 24వ తేదీలలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం అలాగే వైసిపి గ్రామ, వార్డు కమిటీల నియామకం నేపథ్యంలో నియోజకవర్గంలోని గ్రామ, వార్డు కమిటీల సభ్యులతో జరగబోవు కార్యక్రమానికి సంబంధించి రాచమల్లు నివాసం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ సమావేశానికి కడప జిల్లా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే పలువురు క్రియాశీలక నాయకులు రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, వైసిపి గ్రామ వార్డు కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.










Comments