top of page

రాస్తా STOP-EAT-PLAY

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 29, 2022
  • 1 min read

రాస్తా STOP-EAT-PLAY

ree

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


స్థానిక కొఱపాడు రోడ్డు పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా గురువారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రాచమల్లు రమాదేవి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి రాస్తా రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, వ్యాపారాభివృద్ధి జరగాలని ఆశించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page