స్కూల్ విద్యార్థులకు రేపట్నుంచి రాగిజావ
- EDITOR

- Mar 20, 2023
- 1 min read
స్కూల్ విద్యార్థులకు రేపట్నుంచి రాగిజావ

స్కూల్ విద్యార్థులకు రేపటి నుంచి రాగిజావ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ఈనెల 10వ తేదీన ప్రారంభించాల్సిన కార్యక్రమం వాయిదా పడగా, కోడ్ ముగియడంతో రేపట్నుంచి ప్రారంభించనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులకు వారానికి మూడు రోజులు ( మంగ్ల/గురు/శని ) వారాల్లో రాగిజావను అందిస్తారు. మరో మూడు రోజులు అనగా ( సోమ/బుధ/శుక్ర ) వారాల్లో చిక్కీని అందిస్తారు.




Comments