ప్రవేటు బస్సులో మంటలు తప్పిన పెను ప్రమాదం
- EDITOR

- Dec 24, 2021
- 1 min read
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు. తప్పిన పెను ప్రమాదం. పెట్రోల్ బంక్ ఎదురుగా బస్సులో మంటలు. బస్సు నుండి పరుగులు తీసిన జనం. అమలాపురం నుండి హైదరాబాద్ వెళ్తున్న రమణ ప్రవేటు ట్రావెల్స్ బస్సు. అంబాజీపేట వద్ద బస్సు పైనుండి చెలరేగిన మంటలు. బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితం. నిర్లక్ష్య సమాధానం ఇస్తున్న బస్సు డ్రైవర్. షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది అన్న డ్రైవర్.








Comments