పురందేశ్వరికి ఘణ స్వాగతం పలికిన బీజేపి నాయకులు
- PRASANNA ANDHRA

- Feb 27, 2022
- 1 min read
విశాఖ పర్యటనలో బాగంగా విశాఖ విమానాశ్రయంకి వచ్చిన కేంధ్ర మాజీ మంత్రివర్యులు బీజేపి జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీమతి దగ్గబాటి పురందేశ్వరి కి విశాఖ విమానాశ్రయంలో ఘణ స్వాగతం పలికిన బీజేపి జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు, రాష్టృ ప్రోటోకాల్ కన్వీనర్ బాల.రాజేశ్వరరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మిడి సుజాత, రాష్టృ కార్యవర్గసభ్యులు రోహిణి, కట్టా పద్మ, సుబ్బలక్ష్మి, జిసి.నాయుడు, వర్మ, జిలకర్ర.భువనేశ్వరి, బొండా.యల్లాజిరావు, కిలాని ముసలయ్య, నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు, రామస్వామి, రాజశేఖర్ తదితరులు.









Comments