పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిప్పల దేవన్ రెడ్డి
- PRASANNA ANDHRA

- Feb 27, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, పెదగంట్యాడ దుర్గవాని పాలెం అంగన్వాడి కేంద్రం పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తిప్పల దేవనరెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 0-5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు ప్రతి తల్లిదండ్రులు పల్స్ పోలియో చుక్కలు వేయించండి వారి జీవితాలకు సంపూర్ణ ఆరోగ్యం అందించండి పోలియో నివారణకు అరికట్టాలని నిండు జీవితానికి రెండు చుక్కలు తిప్పల దేవన రెడ్డి అన్నారు, కార్యక్రమంలో మార్పుపూడి పరదేశి, ధర్మాల శ్రీనివాస్ రెడ్డి, నక్క వెంకటరమణ, గంట్యాడ పైడి రాజు, కాకినాడ పెంటారావు, పిట్ట రెడ్డి, ములకలపల్లి వెంకటేష్, ధర్మపురి చక్రి, నంది గ తాతారావు, పెద్దాడ రాము, వెంకటేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.









Comments