ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం
- PRASANNA ANDHRA

- Feb 14, 2022
- 1 min read
ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష సమావేశంలో తీర్మానించటమైనది ఈ తీర్మానం ప్రతులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. గౌతమి ఐ.ఏ.ఎస్ కి జెఎసి ఆధ్వర్యంలో జేఏసీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, కోకన్వీనర్ బొర్రా రామాంజనేయులు, సభ్యులు జింకా మార్కండేయ, జి సి పుల్లయ్య, లాయర్ సుబ్రమణ్యం, సద్దలదిన్నె దస్తగిరి, తుపాకుల చౌడయ్య, రవీంద్ర, రాజు, గిద్దలూరు మల్లిఖార్జున తదితరలు పాల్గొని కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది.









Comments