ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ లింగారెడ్డి కి ఇవ్వాలి - దండు వీరయ్య మాదిగ
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
ప్రొద్దుటూరు టిడిపి టికెట్ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డికి ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కోరతాం అని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. ప్రొద్దుటూరు లోని మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ని బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లి కలిసిన దండు వీరయ్య మాదిగ. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల అంతా కలిసి త్వరలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని కలిసి టిక్కెట్ విషయంపై చర్చిస్తామని వెల్లడించారు.










Comments