టౌన్ బ్యాంకు నందు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు
- EDITOR

- Nov 19
- 1 min read
టౌన్ బ్యాంకు నందు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా, ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు బుధవారం ఉదయం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డిసిఆర్ఓ బ్రహ్మానందరెడ్డి, ట్రైనీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది, బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.









Comments