సబ్ రిజిస్ట్రార్ తో ఎమ్మెల్యే వరద ప్రమాణం
- PRASANNA ANDHRA

- Jul 2, 2024
- 1 min read
సబ్ రిజిస్టర్ తో లంచం తీసుకోనని ప్రమాణం చేయించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి

కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా, ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ వెంకటరత్నమ్మతో లంచం తీసుకోనని ప్రమాణం చేయించాడు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి. ప్రజల దగ్గర లంచం తీసుకోకుండా పని చేయాలని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి సబ్ రిజిస్టర్ వెంకటరత్నమ్మను హెచ్చరించాడు. వరదరాజుల రెడ్డి దేవుని పటం తెప్పించి మరి ప్రమాణం చేయించాడు. వెంకటరత్నమ్మను అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని తగ్గించుకోవాలని పద్ధతి మార్చుకోవాలని వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవినీతి ప్రోత్సహించి లంచాలు తీసుకుంటే సహించేది లేదని ఫైర్ అయ్యాడు.









Comments