బ్రహ్మణిని కలిసిన ప్రొద్దుటూరు రజక సంఘ నాయకులు
- PRASANNA ANDHRA

- Oct 1, 2023
- 1 min read
నారా బ్రహ్మణిని కలిసి మద్దతు తెలిపిన ప్రొద్దుటూరు రజక సంఘ నాయకులు.

కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన బిసి రాష్ట్ర రాజక నాయకులు ఆదివారం రాజమండ్రిలో నారా బ్రహ్మణిని కలిసి చంద్రబాబు అరెస్ట్ చట్టవ్యతిరేకమైన చర్య అని, చంద్రబాబు కుటుంబానికి తాము ఎల్లవేళలా మద్దతుగా ఉంటామని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజక సంఘం రాష్ట్ర నాయకుడు సుబ్బారాయుడు, కడప జిల్లా రాజక సంఘ నాయకుడు పుల్లయ్య, రాజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.









Comments