పెట్రోల్ పోసి నిప్పు అంటించారు
- PRASANNA ANDHRA

- May 15, 2022
- 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు కొత్తపల్లె పంచాయతీ అమృతనగర్ లో దారుణం చోటుచేసుకుంది, మడూరు రోడ్డు లోని ఇరవై ఒకటవ వీధిలో నివాసం ఉండే నరసింహ మధ్యాహ్న సమయంలో మద్యం సేవిస్తుండగా, అమృత నగర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు నరసింహ పైన పెట్రోల్ వేసి అంటు పెట్టారు. కాలిన గాయాలతో పడి ఉన్న నరసింహను గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, విషయం తెలుసుకున్న రురల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.









Comments