పీఎంఎఫ్ ని పునః ప్రారంభించాలి
- PRASANNA ANDHRA

- Dec 16, 2022
- 1 min read
పీఎంఎఫ్ ని పునః ప్రారంభించాలి

ప్రొద్దుటూరు పాల కేంద్రాన్ని, అలాగే జిల్లాలో మూతపడిన పరిశ్రమలను ప్రభుత్వం వెంటనే పునః ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రొద్దుటూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు తాసిల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తాసిల్దారు నజీర్ అహ్మద్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









Comments