జూన్ నుంచి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని సీఎం హామీ
- PRASANNA ANDHRA

- Jan 10, 2022
- 1 min read
అమరావతి
గ్రామ, వార్డు సచివాలయ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు. ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటూ ఆందోళనకు దిగుతున్న ఉద్యోగులు. శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వద్ద మధ్యాహ్నం 3.30 కి చర్చలు. జూన్ నుంచి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని సీఎం హామీ. రెండేళ్లు పూర్తయిన వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని డిమాండ్.









Comments