టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కు రెండవసారి కరోనా పాజిటివ్
- PRASANNA ANDHRA

- Jan 19, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు, ఆరోగ్య రిత్యా తను బాగానే ఉన్నాడని టీడీపీ కార్యకర్తలు శ్రేణులు ఎటువంటి ఆందోళన పడనక్కరక అవసరం లేదని ఆయన తెలిపారు, తనని ఇటీవల కలిసిన వారందరు తప్పక కోవిడ్ పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన కోరారు.









Comments