ప్రసన్న ఆంధ్ర వీక్లీ మ్యాగజైన్ ఏప్రిల్ 2022 సంచిక 1
- EDITOR

- Apr 17, 2022
- 1 min read
ప్రసన్న ఆంధ్ర వీక్లీ మ్యాగజైన్ ఏప్రిల్ 2022 సంచిక 1
Click here to download
ప్రసన్న ఆంధ్ర వార పత్రిక మరియు ఆన్లైన్ www.prasannaandhra.net పాఠకులకు, చందాదారులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, నాయకులకు మరియు మా సంస్థలో పని చేస్తున్న విలేకరులకు తెలియచేయటం ఏమనగా, ఇకపై ప్రతి ఆదివారం మా 'ప్రసన్న ఆంధ్ర' వార పత్రిక ఆన్లైన్ పిడిఎఫ్ 32 పేజీల బుక్లెట్ పబ్లిష్ చేయబడుతుంది అని చెప్పటానికి సంతోషిస్తున్నాము. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలి అని ఆసిస్తూ...
ఎం.డి & సీఈఓ








Comments