ప్రకాశం జిల్లాలో పావురం కలకలం
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
కోడ్ నెంబర్ పసుపు రంగు కల్గిన టాగ్ తో ఉన్న పావురం స్థానికులకు దొరికింది, ఇదే తరహా పావురం నిన్న ఒడిశా రాష్ట్రంలో కూడా ప్రత్యక్షం, కోడ్ నెంబర్ ఉండటం వలన చైనా పంపిన గూఢచర్యం అని అనుమానంతో పోలీసుల అదుపులో తీసుకున్నరు. సరికొత్త గూఢచార్యాన్ని చైనా చూస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు.










Comments