top of page

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

  • Writer: EDITOR
    EDITOR
  • May 27, 2024
  • 1 min read

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

ree
ree
ree

పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్' అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసిపి అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా గీత' అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీకే చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు.

ree
ree

ree
ree

ree

ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Sushanth Bunny
Sushanth Bunny
May 27, 2024
Rated 5 out of 5 stars.

Jai pspk

Like
bottom of page